2019 ఎన్నికలకి పార్టీ నిర్మాణానికి కానీ, అభ్యర్థుల ఎంపికకి కానీ మరియు ప్రచారానికి కానీ సరైన సమయం లేదు.
ఇప్పుడు రానున్న రెండేళ్ళలో గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం జరగాలి. పనులు, బాధ్యతలు అప్పగించగలగాలి.
ఆ బాధ్యతల నిర్వహణానుసారం, ప్రతి నియోజకవర్గానికి 3-5 మంది MLA/MP అభ్యర్థులను సిద్ధం చేసుకొని, వచ్చే ఎన్నికలకి సంవత్సరం ముందే ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు MLA/MP అభ్యర్థులను ఖరారు చేసుకోవాలి.
అప్పుడు ముందస్తు ఎన్నికలకి వచ్చినా, అభ్యర్థులు ఇతర ఒత్తిళ్ళకి వేరే పార్టీలకి వెళ్ళినా పార్టీ ప్రణాళికలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రచారానికి తగినంత సమయం దొరుకుతుంది.
మీ అభిప్రాయాలు తెలుపగలరు.
top of page
bottom of page
Correct, మీరు అన్నటు, ముందే అభ్యర్థులను ఖరారు చెయ్యాలి, మరియు, పార్టీకి గ్రామ స్థాయిలో బాధ్యతలు అప్పగించగలిగే నాయకులు, కార్యకర్తలు ఉండాలి.