ఒక కంపెనీ కి customer support ఎలా పని చేస్తుందో అలాంటి వేదిక కావాలి మన పార్టీకి.
ప్రజల సమస్యలు, కార్యకర్తల సమస్యలు చెప్పుకోడానికి ఒక website కానీ, mobile app కానీ, toll free number కానీ అందుబాటులోకి తేవాలి.
ప్రజల సమస్యలు
ప్రజల పని:
వ్యక్తిగత సమాచారం ఇస్తే ఇవ్వొచ్చు లేదంటే లేదు. సమస్య ఏంటి? ఎక్కడ? ఉంటే ఆధారాలు upload చేయాలి.
పార్టీ పని:
లెవెల్1: ఆ సమస్య నిజంగా ఉందా లేదా మన లోకల్ కార్యకర్తల చేత కనుక్కోవాలి. ఏం చేయాలో Assistence ఇస్తే సరిపోతుందా? లేదంటే మన లీగల్ సెల్ కి బదిలీ చేయాలి.
లెవెల్2: లీగల్ సెల్ కి వచ్చిన సమస్యల పరిష్కారాల కోసం, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి లీగల్ గా proceed అవ్వాలి. కోర్టులో కేసులు వేయడం వరకూ కూడా వెళ్లాలి. పోరాడాలి.
లెవెల్3: ఎప్పటికప్పుడు సమస్య status అప్డేట్ చేస్తూ ఉండాలి.
లెవెల్4: సమస్య solve అయ్యాక, లబ్ధిదారుల అభిప్రాయం వారి అనుమతితో వీడియో రూపంలో రికార్డు చేయాలి. (ఇది పార్టీ ప్రచారం కోసం వాడుకోవచ్చు)
◆ ఎన్ని సమస్యలు పరిష్కరించారో, ఎన్ని pendingలో ఉన్నాయో మనం డేటా public గా maintain చేయాలి.
పార్టీ అంతర్గత సమస్యలు
కార్యకర్తల id తో లాగిన్ అయ్యి పార్టీ లో సమస్యల్ని (కుదిరితే ఆధారాలతో) upload చేయాలి. ఇవి పూర్తిగా confidential గా ఉండాలి.
ఈ సమస్యల విశ్లేషణ కి, పరిష్కారానికి పూర్తిగా ఒక పార్టీ అంతర్గత కమిటీ ఉండాలి.
top of page
To test this feature, visit your live site.
A platform to connect directly with people
A platform to connect directly with people
2 comments
Like
2 Comments
bottom of page
Kindha unna video lo enthavarukuu nijamo theleedhu but nijam ayithe ganaka direct gaa meere velli kalavandi Pawan gaarini mangalagiri lo or you can try some contacts (may be sravan yadav in FB or Shatagni team or this forum admins etc)...