సోషల్ మీడియా లో నిస్వార్థంగా పనిచేసే నా తోటి జనసైనికులకు నా చిన్న విన్నపం.
ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైన వాటిని దృఢ సంకల్పంతో, ఆత్మస్టైర్యంతో ఎదుర్కొనేలా మన జనసైనికులు మారాలి.సోషల్ మీడియాను చక్కగా ఆయుధంగా పార్టీకి మేలు చేసేలా ఉపయోగించాలి.మన నాయకుడు చెప్పే ప్రతి మాటను అనుసరించి దానికి అనుగుణంగా పని చెయ్యాలి. సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ మన పార్టీకి మేలు చేసేలా ఉండాలి .మన ఏమైనా విమర్శ చెయ్యాలి వస్తే అది సద్విమర్శ గా మాత్రమే ఉండాలి.ఎటువంటి ట్రోల్స్ లో భాగం కాకుండా మన పార్టీ కార్యక్రమాలు,ప్రజలు కోసం మనవంతుగా పోరాటం చేసినా విషయాలు ,అధికార పక్ష వైఫల్యాలు ఎండకడుతూ మనం ముందుకు వెళ్ళాలి .ఇలా ప్రతి ఒక్క జనసైనికుడు చేయగలిగితే మనం ఎంతో కొంత పార్టీ అభివృద్ధికి ఉపయోగకరం అవుతాం.
There are IT Cells for parties like TDP, BJP, YSRCP etc...unfortunately, we don't have any of that but many janasainiks trolling or sharing useless stuff in social media which may actually damage JSP's credentials.
The best thing is to take party principles into the public and extract the maximum benefit out of such posts - well structured posts at the right times during weekdays/weekends (see pic below)
there is an FB group created by fellow NRI Janasainik, he's organizing some classes for the same - https://www.facebook.com/groups/910645505948545/ - please join and see, if it helps